Surprise Me!

Sahasra Case: సహస్ర కేసులో కొనసాగుతూన్న విచారణ..! | Oneindia Telugu

2025-08-22 124 Dailymotion

The mystery in the Kukatpally Sahasra case is still unresolved. Despite the investigation being conducted for the past four days, this case has become a challenge for the police to unravel the mystery. Even the police are unable to find answers to many questions. The police have intensified the investigation with five teams in this case. On Thursday (August 21), the police are calling Sahasra's parents to the police station and questioning them.
కూకట్ పల్లి సహస్ర కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నా చిక్కుముడి వీడని ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. పలు ప్రశ్నలకు పోలీసులు సైతం సమాధానం దొరకడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఐదు టీమ్స్ తో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గురువారం ( ఆగస్టు 21 ) సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.
#kukatpallysahasracase
#hyderabad
#telangana

~VR.238~CA.240~ED.232~HT.286~